Women & Child Welfare Department నంద్యాలలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నంద్యాల సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నంద్యాల.
ఉద్యోగం : మెయిన్ అంగన్ వాడీ వర్కర్, ఆయా.
విద్యార్హత : పదో తరగతి, 7వ తరగతి.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 113
పనిచేయాల్సిన ప్రాంతం : నంద్యాల, ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 30-8-2022
చివరి తేది : 8-9-2022
అడ్రస్ : CDPO Office.
అధికారిక వెబ్ సైట్ : nandyal.ap.gov.in