PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌భాస్ తో కృష్ణంరాజు తీయాల‌నుకున్న సినిమాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు తన కలలు కొన్నింటిని నెరవేర్చుకోలేకపోయారు. కృష్ణంరాజు కెరియర్‌లోనే మైలురాయిగా మిగిలిపోయిన ‘భక్త కన్నప్ప’ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేద్దామని అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా తయారుచేసుకున్నారు. సొంత బ్యానర్‌పైనే తెరకెక్కించాలని, దానికి తానే దర్శకత్వం వహించాలని భావించారు. అదే సమయంలో ప్రభాస్ సినిమాలతో బిజీ అయిపోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా మారడంతో ఆ సినిమా ఆలోచన అక్కడితో ఆగిపోయింది. అలాగే, ప్రభాస్‌తోనే ‘ఒక్క అడుగు’ పేరుతో మల్టీస్టారర్ సినిమాను తీయాలని అనుకున్నారు.

                               

About Author