NHAIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఏఐ
ఉద్యోగం : మేనేజర్, హిందీ ఆఫీసర్.
విద్యార్హత : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజినీర్, మాస్టర్స్ ఇన్ హిందీ.
జీతం : 15600-208700 నెలకు
ఖాళీలు : 37
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-9-2022
చివరి తేది : 7-11-2022
అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in