Repco Home Financeలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్: రెప్కో హోమ్ ఫైనాన్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఏఐ
ఉద్యోగం : బ్రాంచ్ హెడ్.
విద్యార్హత : గ్రాడ్యుయేషన్, పీజీ.
జీతం : 48,000 నెలకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 24-9-2022
చివరి తేది : 10-10-2022
అడ్రస్: The Assistant General Manager (HR) Repco Home Finance Limited 3rd Floor, Alexander Square New No. 2/Old No. 34 & 35 Sardar Patel Road, Guindy Chennai- 600 032
అధికారిక వెబ్ సైట్ : repcohome.com