ఎమ్మెల్యే పరామర్శ…
1 min read

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో నల్లమోతుల వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆదివారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించరు, వారికి ధైర్యాన్ని కల్పించి అధర్య పడవద్దని.వైయస్సార్ ప్రభుత్వం అండగా ఉంటుందని 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసారు, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వెంట కొండలరావు పాలెం సర్పంచ్ పాలడుగుల సత్యవతి సత్యనారాయణ(పెదబాబు) ఉన్నారు

