PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాలపై పిర్యాదు ….

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నంద్యాల జిల్లాలో బీసీ హాస్టల్స్ లో జరుగుతున్న అక్రమ ఇంఛార్జీలు,డిప్యుటేషన్లపై విచారణ చేపట్టాలి,DBCWO ను సస్పెండ్ చేయాలి.బిసి వెల్ఫేర్ స్టేట్ డైరెక్టర్ అర్జున్ రావ్ IAS గారికి వినతిపత్రం అందజేసిన AISF నంద్యాల జిల్లా నేతలుడోన్ బాలికల ప్రీ మెట్రిక్ బిసి హాస్టల్,ఉయ్యాలవాడ బిసి ప్రీ మెట్రిక్ బాయ్స్ హస్టల్స్ కు రెగ్యులర్ హాస్టల్ వార్డెన్లను,స్థానికంగా ఉండే వారిని నియమించాలిAISFబిసి హాస్టల్ వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న నంద్యాల జిల్లా ఇంచార్జి DBCWO ను సస్పెండ్ చేయాలినంద్యాల జిల్లాకు రెగ్యులర్ DBCWO ను నియమించాలి. బీసీ వెల్ఫేర్ స్టేట్ డైరెక్టర్ అర్జున్ రావ్ IAS గారికి పిర్యాదు చేసిన AISF నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు,జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి,జిల్లా కార్యవర్గ సభ్యుడు పవన్ కళ్యాణ్అక్రమ ఇంఛార్జీలు,అక్రమ డిప్యుటేషన్లకు పాల్పడుతున్న నంద్యాల జిల్లా DBCWO లక్ష్మీదేవి పై విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలి.నంద్యాల లో 2 హాస్టల్ బాధ్యతలు చేపడుతూ ఉన్నప్పటికీ 90 KM దూరంలో ఉన్న డోన్ హాస్టల్ కు వార్డెన్ సువర్ణ గారికి ఇంచార్జ్ ఇవ్వడంలో అంతర్యమేమిటి?హాస్టల్ వార్డెన్ అసోసియేషన్ అధ్యక్షుడని చెప్పుకుంటూ,విధులకు డుమ్మా కొడుతూ,హాస్టల్ విద్యార్థుల కడుపులు కొడుతున్న నాగేంద్ర వార్డెన్ కు 3 హాస్టల్స్ ఇంచార్జి ఇవ్వడంలో అంతర్యమేమిటిడోన్ లో స్థానికంగా వార్డెన్లు లేక నంద్యాలలో ఉన్న వార్డెన్ సువర్ణ గారికి ఇంచార్జి ఇచ్చారా?బనగానపల్లె కు ఉయ్యాలవాడ కు మధ్య అస్సలు హస్టల్స్ లేవా? ఉయ్యాలవాడలో ఉన్న వార్డెన్లకు ఎందుకు ఇంచార్జి ఇవ్వలేదు?నాగేంద్రకే ఎందుకు ఇచ్చారు?DBCWO కు ఎవరు డబ్బులు ఇస్తే వారికి నంద్యాల జిల్లాలో ఉన్న బిసి హస్టల్స్ ఇంచార్జి ఇస్తారా?

About Author