PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుడిచేర్ల గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు ,వెబ్​ ఓర్వకల్: ఓర్వకల్లు PS పరిధిలోని పూడిచెర్ల గ్రామము లో గ్రామ సర్పంచ్ లలితమ్మ మరియు గ్రామ పెద్దలు మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నాడు 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎస్సై మల్లికార్జున తెలిపారు. కర్నూలు జిల్లా SP సిధార్థ కౌశల్ IPS గారి ఉత్తర్వుల మేరకు గ్రామ ప్రజల సహకారంతో ఓర్వకల్ మండలం లో ప్రతి గ్రామంలో కూడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

About Author