సయ్యద్ అఫ్సర్ సాహెబ్ కడపవి…సంతాప సభ
1 min read– ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోషియేషన్ కర్నూలు జిల్లా తరపు నుండి ఆయన సంస్కరణ సభను ఏర్పాటు చేసాము
పల్లెవెలుగు, వెబ్ కడప: కడప జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ గా తమ సేవలను అందిస్తూ ఆన్ డ్యూటీ లో తన తుది శ్వాస విడిచారు సయ్యద్ అఫ్సర్ సాహెబ్ కడపవి గారు. కడప పట్టణములోని ఉర్దూ మీడియం స్కూల్ లో ఆయన విద్యాభ్యాసన చేసారు.మైనారిటీస్ ఎంప్లాయిస్ ఎదుగదలకు మరియు వారి సంక్షేమానికి ఆయన తరచూ మాతో సంభాషణ చేసే వారు మా మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎప్పుడు ఆయన ముందు ఉండే వారు. అలాంటి వ్యక్తీ సయ్యద్ అఫ్సర్ సాహెబ్ కడపవి హతాట్ మరణము మా అందరినికలవరించింది వీరి మరణము మా అందరిని దుఃఖ సాగరములో నేట్టేసింది. ఉర్దూ భాష ఎదుగుదలకి ఆయన చాల పాటు పడ్డారు. ఉర్దూ కవిత్వము ఉర్దూ భాష లో ఆయన స్టేజి యాంకర్ గా సేవలు అందించారు. ఎలా చెప్పుకుంట పొతే ఆయన సేవలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ ఎలాంటిదో ప్రతి ఒక్క జీవికి మరణం అనేది వాస్తవం. మా అసోషియేషన్ తరపు నుండి శ్రీ సయ్యద్ అఫ్సర్ సాహెబ్ కడపవి గారి కుటుంబ సభ్యులకు మా సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా మేము ఈ సంస్కరణ సభ నుండి తెలియచేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మైనారిటీ ఎంప్లాయిస్ కొరకు మా అసోసియేషన్ ఎల్లప్పుడూ బ్రతికిన కాలము లో మరియు వారి మరణాంతరం కూడా మా సేవలు వారికి అందిస్తూ ఉంటామని మరియు శ్రీ సయ్యద్ అఫ్సర్ సాహెబ్ కడపవి గారి ఆత్మ కు శాంతి కలిగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు సయ్యద్ షా షఫీ పాషా ఖాదిరి సాహెబ్ జిల్లా అధ్యక్షుడు జి అబ్దుల్ హమీద్.