PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య సేవలో ఆశాల పాత్ర కీలకం

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: వైద్య సేవలో ఆశా వర్కర్ల పాత్ర ఎంతో కీలకమైనదని , వారు తమ విధులను ఎంతో బాద్యత గా నిర్వహించాలని వైద్యురాలు ప్రసన్న లక్ష్మీ అన్నారు.మండలం లోని మోత్కూరు గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా వర్కర్ల సమావేశo నిర్వహించి , గర్భిణీ కేసులు , ఇతర వ్యాధుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్ వైజర్లు శ్రీదేవి , మధు సూధన రెడ్డి , వైద్య సిబ్బంది , ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

About Author