పల్లెవెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సర్పంచ్
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో . ప్రజల సమస్యలను వెలికితీస్తూ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో, సమ సమాజ స్థాపన లో దినపత్రికల ప్రాధాన్యత ఎంతో ఉందని పల్లె వెలుగు దినపత్రిక ప్రజల ఆధార అభిమానాలను పొందుతూ పత్రికల రంగంలో రాణించాలని ఈసారి ఎల్లమ్మ ఆకాంక్షించారు. బనగానపల్లె పట్టణంలో సోమవారం పల్లె వెలుగు బనగానపల్లె రిపోర్టర్ దేవగుడి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఈసారి ఎల్లమ్మ పల్లె వెలుగు దినపత్రిక క్యాలెండర్ 2023 ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.