PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణంలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ , రాష్ట్రంలో. వైయస్సార్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తున్నదని , వారి పాలన పోయి బాబు పాలన రావాలని ఇంటింటికి వెళ్లి వివరించారు .మండల ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్అబ్దుల్ కలాం, పట్టణ అధ్యక్షులు ఖలిలుల్లా ఖాన్, హీదయత్ ,మోమిన్ రసూల్,, టైలర్ సయ్యద్, హుస్సేన్ సాహెబ్, చంద్ర, షేక్ సిరాజ్, నల్ల కాల్వ వలి , బాలన్న ఖాజా, అబ్దుల్ రహమాన్ ,బందెల రవి, గౌండ రఫీ, నూరు, ఇంతియాజ్ ,జఫీర్, కరీముల్లా, నూర్, తదితరులు పాల్గొన్నారు.

About Author