PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో.. మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి పలుచోట్ల పర్యటించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. కైలాసద్వారం, అన్నప్రసాదవితరణ, దేవస్థానం వైద్యశాల, క్యూలైన్లు, క్యూలైన ప్రసాద వితరణ, చలువపందిర్లు, ప్రథమచికిత్స కేంద్రాలు మొదలైన వాటిని వీరు పరిశీలించారు.

About Author