విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫ్ లైన్ ద్వార చివరితేది లోపు దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడ
ఉద్యోగం: నర్స్, డాటా మేనేజర్
ఖాళీలు: 7
పనిచేయాల్సిన ప్రాంతం: విజయవాడ
విద్యార్హత:
సైకియాట్రిస్ట్, ఎంబీబీఎస్ డాక్టర్ – ఎంబీబీఎస్, పీజీ, ఎండీ
నర్స్ – ఏఎన్ఎమ్, జీఎన్ఎమ్, బీఎస్సీ.
డాటా మేనేజర్ – గ్రాడ్యుయేషన్
వయోపరిమితి: 18 నుంచి 45 ఏళ్లు
జీతం: రూ.15,000 నుంచి రూ.60,000
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
దరఖాస్తు ఫీజు : ఉచితం
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11-5-2021
చివరి తేది : 21-5-2021