PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బీసీ ఇందిరా రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల మండలం బిజనవేముల గ్రామానికి చెందిన అవుకు రాధాకృష్ణ గారి ఆహ్వానం పిలుపు మేరకు అవుకు వెంకటస్వామి గారి మనవడు “గున్విత్ నందన్” మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి గారు.ఈ కార్యక్రమం లో మండల, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author