PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UCIL లో ఖాళీలు.. ఇంట‌ర్ అర్హత

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఝార్ఖండ్ లోని యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. యూసీఐఎల్ ఈ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: యూసీఐఎల్
ఉద్యోగం: మైనింగ్ మేట్లు
ఖాళీలు: 51
విద్యార్హత: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌తతో పాటు డీజీఎంఎస్ జారీ చేసిన మెటాలిఫెర‌స్ మైన్స్ మైనింగ్ మేట్ కాంపిటెన్సీ స‌ర్టిఫికెట్ ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉండాలి. స్థానిక\ హిందీ భాష‌లో చద‌వ‌డం, రాయడం తెలిసి ఉండాలి.
వ‌య‌సు: 35 ఏళ్లుకు మించ‌కుండా ఉండాలి.
జీతం: 34,785

ఎంపిక విధానం: ట‌్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10-6-2021

అడ్రస్:
general manager(i\p&irs\cp)
ucil,
jaduguda mines,
east singhbhum,
jharkhand-832102.

About Author