PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐ.ఎన్.టి.ఎస్.ఓ ఒలంపిక్ యాడ్స్ లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఐ.ఎన్.టి.ఎస్.ఓ ఒలంపిక్ యాడ్స్ పోటీ పరీక్షలు ఫలితాల్లో స్థానిక వెంకటరమణ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు, ఇందులో భాగంగా పాఠశాల ఏ.జీఎం. సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలియజేసి వారికి ప్రోత్సాహకరంగా బహుమతులు ప్రధానం చేసి అభినందించారు, ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. రామాంజనేయులు ప్రధానోపాధ్యాయురాలు మంజుల వైస్. ప్రిన్సిపల్ పరమేశ్వర్ రెడ్డి, డీన్ రాజేష్, ప్రైమరీ ఇన్చార్జిలు సుజాత, రాణి, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author