PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నికేఖాని లో పాల్గొన్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు

1 min read

– సుగవాసి ప్రసాద్ బాబు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: ఆదివారం అన్నయ్య జిల్లాలో కేంద్రం రాయచోటి పట్టణం కొత్తపల్లిలో మహమ్మద్ పురా మసీద్ లో జరిగిన కటిక అబ్దుల్ ఖాదర్ కుమారుడు కటిక జబిఉల్లా బాషా గారి నికేఖాని వేడుకలో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరై వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author