విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
1 min readవీఆర్ హాస్పిటల్ ఎం.డి. డా.సి.వాసురెడ్డి
పల్లెవెలుగు:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు వీఆర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. సి. వాసురెడ్డి. ఆదివారం నగరంలో ధర్మపేట నెహ్రూ నగర్ లో ని తన నివాసములో టైక్వాండో బ్లాక్ బెల్ట్ లు సాధించిన విద్యార్థులకు k.నందిని 10. వ తరగతి మునిసిపల్ హై స్కూల్.kఅశ్విని 9. వా తరగతి టౌన్ మోడల్ హై స్కూల్ బ్లాక్ బెల్ట్ లు సర్టిఫికెట్లు.ఐడి కార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా డా.సి వాసిరెడ్డి మాట్లాడుతూ అమ్మాయిలు చిన్నతనం నుంచే ఆత్మ రక్షణ క్రీడా ప్రతి ఒక్క అమ్మాయిలు సాధన చేయాలి చదువుతోపాటు క్రీడల్లో కూడా రోజు సాధన చేయాలి టైక్వాండో ఆత్మ రక్షణ క్రీడా ఈ క్రీడల్లో రోజు సాధనం చేయడం వలన జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో బ్లాక్ బెల్ట్ లు సాధించారు విద్యార్థుల రోజు సాధన చేస్తున్నందుకు పోటీల్లో పాల్గొని పిల్ల నైపుణ్యాన్ని తీసుకొచ్చినందుకు తల్లిదండ్రులను స్కూల్ యజమానులను ప్రత్యేకత అభినందిస్తూ ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి కాలంలో మాస్టర్ ఆర్ట్స్ ప్రత్యేక విద్యార్థినులు సాధన చేయాలి బాక్సింగ్1 టైక్వాండో2 జూడో3 ఫెన్సింగ్4 ఇలాంటి క్రీడల పైన శ్రద్ధ వహించాలిఏ రోహిత్ మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.