చిన్నహైటా నుండి హొళగుంద వరకు గ్రావెల్
1 min readపల్లెవెలుగు వెబ్ హోలంగుంద: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం , ఆలూరు ఇంచార్జ్ నారాయణస్వామి అన్న మరియు దేవరగుట్ట ఆలయం చైర్మన్ గుమ్ములూరు శ్రీనివాసులు ఆదేశం మేరకు చిన్నహైటా నుండి హొళగుంద వరకు గ్రావెల్ వేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీఉల్లా, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ కేంచప్ప, చిన్న యాట ఎంపీటీసీ శివన్న, కో ఆప్షన్ నెంబర్ సాయిభేష్* మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.