PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహ వేడుకలో రాజకీయ నాయకుల హడావిడి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణ సీనియర్ రాజకీయ నాయకులు సయ్యద్ ఫక్రుద్దీన్ మనమరాలు  సయ్యద్ ఫరూక్ కుమార్తె షాహిస్త రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ముల్లా కరీం మనవడు రిటైర్డ్ విద్యుత్ శాఖ డి ఈ ముల్లా అబ్దుల్ హక్ కుమారుడు డాక్టర్ ఆఫ్రిద్ వివాహ వేడుకల్లో రాజకీయ నాయకులు హల్ చల్ చేశారు. శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాపరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి, వైకాపా రాష్ట్ర నాయకులు లు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో ఫోజియాకరం ఫౌండేషన్ చైర్మన్ ముల్లా అబ్దుల్ కరీం మాజీ సర్పంచ్ అబ్దుల్ కలాం, మోమిన్ రసూల్, వెలుగోడు సర్పంచ్ జైపాల్, ఎంపిపి లాలం రమేష్, అంబాల ప్రభాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author