PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుండి జొహరాపురం లో సయ్యద్ అల్లాబకష్ వలి  ఉరుసు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగర సమీపం లోని జొహరాపురం లో సయ్యద్ అల్లాబకష్ వలి  ఉరుసు మహోత్సవం జరుగుతుందని కార్యనిర్వాహకులు సయ్యద్ అల్లాఉద్దీన్ షరీఫ్ పాషా తెలిపారు .25-10-2023  బుధవారం  గంధం  26-10-2023    గురువారం ఉరుసు (తట్టీలు)  27-10-2023 శుక్రవారం  కిస్తీలు (జియారత్ ) పైన తెలిపిన విదంగా 3 రోజులు గ్రామం లో హిందువులు ,ముస్లింలు ,క్రైస్తవులు ఐకమత్యం  తో మతసామరస్యానికి ప్రతీక గా ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు . ఈ ఉరుసు మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి కాకుండ ప్రక్కన ఉన్న తెలంగాణా రాష్ట్రము లోని చాల గ్రామాల వారు కూడా హాజరౌతారని ,భక్తులు విశేషంగా హాజరై దయకు పాత్రులై ప్రసాదం స్వీకరించవలెనని కోరుచున్నాము .

About Author