PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వరూప మహాసభను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హలో మాదిగ చలో హైదరాబాద్ మాదిగల విశ్వరూప మహాసభను జయప్రదం చేయండి ఎమ్మార్పీఎస్.3/11/23న హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు హెబ్బటం పక్కిరప్ప మాదిగ మరియు మండల అధ్యక్షుడు గోవర్ధన మాదిగ ఆధ్వర్యంలో గ్రామంలో గడపగడపకు వెళ్లి చలో హైదరాబాద్ విశ్వరూప  మహాసభ కరపత్రాలను పంచడం జరిగింది నవంబర్ 11న జరిగే విశ్వరూప మహాసభకు ప్రతి ఇంటిని తాళం వేసి రావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బజారప్ప. ఖాదర్ . శేషగిరి హుసేన్  మరియు ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షులు రుద్రప్ప రాముడు మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author