తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేద్దాం
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: తెలుగుదేశం పార్టీ గెలుపును కృషి చేద్దాం అని పట్టణ అధ్యక్షులు CM శ్రీనివాసులు ఆధ్వర్యంలో డోన్ కొండపేట 15 వ వార్డులో బాబు ష్యురిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు మన్నె పెద్ద నాగిరెడ్డి , మరియు నంద్యాల జిల్లా టీడీపీ బీసీసెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్త మల్లికార్జున అన్నారు. ఈసందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒకటవ తారీఖు నుండి 45 రోజులలో గల ప్రతి ఇంటి తలుపు తడుతూ ఈ నాలుగున్నర నెలల్లో వైసిపి చేస్తున్నరాచకాలను వైఫల్యాలను అక్రమ లను రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా పాడు చేశారో ప్రజల్లో చైతన్యం నింపుతూ, గడపగడపకు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపును కృషి చేద్దాంఅన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సహాయం.
● తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొకరికీ ఏడాదికి రూ..15,000లు.
● ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్.
● ఐదేళ్ళలో పేదల ఆదాయం రెట్టింపు పేదలను సంపన్నులను చేస్తాము. అని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తీ పొంది టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి గా గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని పిలుపునిచ్చారు. అలానే డోన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మన్నె సుబ్బారెడ్డి ని ఎక్కువ మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మధుగోపాల్ రెడ్డి , చిన్న కాంత్ , పెద్దకాంత్ , శివాజీ ,ఆనంద్ , మధు , షకీల్ , మాధవి , పేద్దయ్య , సి మద్ధమ్మ , పీ లక్మమ్మ , లావణ్య , భాను , రేణుక , ఆయేషా షేకుంబీ , బేసిమ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.