PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ విదేశీ యానం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ శాఖ గ్రంధాలయ అధికారి రామ్ కుమార్ విదేశీ యానం చేస్తున్నారు. ఈనెల 24 నుండి గ్రంథాలయ అధికారి విధులకు సెలవులు పెట్టి ఆయన బంధువుల మ్యారేజి రిసెప్షన్ కోసం శ్రీలంకకు బయలుదేరుతున్నారు. అందువలన స్థానిక శాఖ గ్రంథాలయంలో పుస్తక విభాగానికి ఈనెల 24 నుండి 07.1.2024 వ తేదీ వరకు సెలవు దినాలుగా పరిగణించాలని పాఠకులకు తెలిపారు. గ్రంథాలయంలోని పత్రికల విభాగం యధావిధిగా పనిచేస్తుందని కావున పాఠకులు విషయాన్ని గమనించాలని గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ కోరారు. 

About Author