శ్రీ రాఘవేంద్రుని హుండీ ఆదాయం రూ 2 కోట్ల 95 లక్షల 74 వేలు
1 min read
27/12/2023
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం డిసెంబర్ నెల హుండీ ఆదాయం రూ 2 కోట్ల 95 లక్షల 74 వేల నగదు, 71 గ్రాముల బంగారం, 439 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు.