జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : స్వతంత్ర యోధులు, జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తి తో ప్రతి భారతీయ పౌరుడు ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్యాపిలి పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు . ఈకార్యక్రమంలో డోన్ బిసి సెల్ ఉపాధ్యక్షుడు నడిగడ్డ నాగేంద్ర ,ప్యాపిలి మండల తెలుగు యువత అధ్యక్షులు కోదండ రామయ్య యాదవ్ ,భూత్ ఇంచార్జ్ చంద్రశేఖర్, పెద్దపాయి కంబగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.