వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: తాడేపల్లి వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆలూరు తాలూకా అరికేరా గ్రామం లో కుటమి నాయకుల చేతిలో హాత్య కు గురైన కురువ ఈరన్న గురించి చేపిన ఆలూరు_బుసినే_విరుపాక్షి_ అలాగే వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు స్పందిస్తూ వైస్సార్సీపీ పార్టీ కురువ ఈరన్న కుటుంబనికి అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది అని నేను కూడా త్వరలో కురువ ఈరన్న కుటుంబని పరామర్శిస్తాను చెప్పడం జరిగింది. అలాగే నియోజకవర్గ సమస్యలు గురించి చర్చించడం జరిగింది.