11కె.వి పెద్దకడిమి ఫీడర్ న్యూ బ్రేకర్ ఎలక్షన్ వర్క్
1 min read

ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం
వినియోగదారులు సహకరించలని మనవి
కొప్పాక, అంకన్నగూడెం, కొప్పాక గూడెం మరియు పలు గ్రామాలలో విద్యుత్ నిలుపుదల
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కె.ఎం అంబేద్కర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: కొప్పాక సబ్ స్టేషన్ పెదవేగి మండలం విజయరాయి సెక్షన్ పరిధిలో 33/11 కేవీ కొప్పాక సబ్ స్టేషన్ లో 14/02/2025 న శుక్రవారం 11 కేవీ పెదకడిమి ఫీడర్ న్యూ బ్రేకర్ ఎరెక్షన్ వర్క్ జరుగుతుంది కావున ఉదయం 09:00 గంటల నుంచి సాయంత్రం 05:00 వరకు విద్యుత్ అంతరాయం కలుగుచున్నది కావున కొప్పాక సబ్ స్టేషన్ పరిధిలో కొప్పాక, అంకన్న గూడెం, కొప్పాక గూడెం, అమ్మపాలెం, పెదకడిమి, పినకడిమి, దుగ్గిరాల గ్రామాలకు 3ఫేస్,1ఫేస్ విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున వినియోగదారులు గమనించి సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కె.ఎం. అంబేద్కర్ కోరారు.

