చిన్నహ్యాట యువత చలివేంద్రం ప్రారంభం
1 min read
పల్లెవెలుగు , హొళగుంద: చిన్నాహ్యట గ్రామ సమీపన వెలిసిన అవధుతా శ్రీ వీరేశప్ప తాతా వారి మఠం ముందు చలివేంద్రం ప్రారంభం వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ ఎండాకాలం లో హొళగుంద ఎల్లార్తి రోడ్డు మార్గన అనేక మంది ప్రయాణకులు ఎల్లార్తి హాజరత్ షేక్షవలి సాహెబ్ హజరత్ షాషావలి సాహెబ్ దర్గా కు శ్రీ శైలం పాదయాత్ర చేసే భక్తులు ఎండాకాలం తాగు నీరు ఇబ్బందిగా లేకుండా చిన్నహ్యాట యువత చలివేంద్రం ప్రారంభం చేయడం శుభ పరిమాణం అన్నారు ఈ కార్యక్రమం లో లక్ష్మీపతి భీమన్నా బసప్ప వీరేష్ యల్లప్ప రాజు ఫల్గొన్నారు.