NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. నాగేష్​ కురువకి జాతీయ పురస్కారం అవార్డు అందజేత

1 min read

పల్లెవెలుగు, కర్నూలు:  BENDSRKL కళ సంస్కృతి సేవ సంస్థ అధ్యక్షులు డాక్టర్ నాగేష్ కురువ  ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ లో ఎంపీపీ హలో జాతీయ స్థాయి లో శ్రీ కృష్ణ దేవరాయలు 555 జయంతి మరియు భక్త కనక దశ 535 జయంతి ఉత్చావం లో అన్ని కళలను ప్రొచాహిస్తూ జాతీయ పురస్కారం  విశిష్ట అతిధులుపెద్దలు   రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్   చేతులు మీదుగా  డాక్టర్  నాగేష్ కురువ కి శ్రీకృష్ణ దేవరాయలు జయంతి మరియు   భక్త కనకదాసు జయంతి ఇద్దరి కలిపి కలిపి జాతీయ పురస్కారం 2025 గాను డాక్టర్ నాగేష్ కురువ  చేసిన సేవలను గుర్తించి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా డాక్టర్ నాగేష్ కురవకి గజమాలతో సత్కరించి   జాతీయ పురస్కారం అవార్డు అందుకోవడం జరిగినది తేదీ 20/ 02/2025 ఉదయం  11 గంటలకు ఈ కార్యక్రమంలో బి ఎన్ డి ఎస్ ఆర్ కె ఎల్ కళా సంస్కృతి సేవ సంస్థ  అధ్యక్షులు డాక్టర్ నాగేష్ కురవ  మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు జయంతి మరియు భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో  ఉమెన్ రైట్స్ ప్రొడక్షన్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్ పర్సన్  డాక్టర్ యు జ్ఞానవతి  తెలంగాణ గవర్నమెంట్ టీచర్. కురుమ వెంకటేష్  సినిమా యాక్టర్ తెలంగాణ మేడిశెట్టి వెంకటేష్  మహారాష్ట్ర దీక్షిత్ గాన గంధర్వుడు. టీవీ సీరియల్ నటి అని వర్షా రెడ్డి. సినిమా ఆర్టిస్ట్  శ్రీనివాసులు  మధ్యప్రదేశ్ కళాకారులు సినిమా డైరెక్టర్ సత్యనారాయణ  కర్ణాటక రాష్ట్రం సోషల్ ఆక్టివ్ అనంతశర్మ   కర్నూలు నగరం కర్నూలు జిల్లా  గవర్నమెంట్ టీచర్  సోషల్ సర్వీస్ కురువ కృష్ణ  ఆర్ఎంపీ డాక్టర్  డియర్ సినిమా ఆర్టిస్ట్   చంద్ర   ఉత్తర ప్రదేశ్  ఆర్ఎంపీ డాక్టర్ సోషల్ సర్వీస్. షార్ట్ ఫిలిం డైరెక్టర్ సందీప్ శ్రీనివాసులు   సినిమా యాక్టర్  హీరో లాల్  సినిమా ఆర్టిస్టు  రాధా గారు  డ్రామా ఆర్టిస్ట్  గవర్నమెంట్ టీచర్ నిర్మల్  సత్యవతి  డ్రాయింగ్ ఆర్టిస్ట్  సోషల్ సర్వీస్ రాఘవేంద్ర చారి. సినిమా ఆర్టిస్ట్  కే.ఆర్.పి రాజు సినిమా ఆర్టిస్టు కె ఆర్ పి హాని  వర్ష రెడ్డి   హ్యూమన్ రైట్స్ చంద్రకళ . ఎండి ఇర్ఫాన్ గారు  సినిమా ఆర్టిస్ట్  సోషల్ సర్వీస్ సినిమా ఆర్టిస్ట్ కాస్ట్ డిజైనర్  సలీం భాష   సినిమా గాయకుడు కైరుప్పల షఫీ ఉల్లా   . పేరుతోపాటు 100 మందికి జాతీయ స్థాయిలో అవార్డు ప్రధానం చేయడం జరిగినది. త్వరలో తెలంగాణలో హైదరాబాదు ఎన్టీ రామారావు కళా సంస్కృతి బల భవనంలో  బి ఎన్ డి ఎస్ ఆర్ కే ఎల్ కళా సంస్కృతి సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నాగేష్ కురవ    ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉన్న అన్ని కలలు ప్రోత్సహించి త్వరలో అవార్డు జాతీయ పురస్కారం అవార్డు  త్వరలో  డేటు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను వాటిలో ఉన్నటువంటి కళలను. బయటికి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే  ఈ ప్రోగ్రాం చేపడుతుంది  కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు. దృష్టికి తీసుకెళ్లిన ఉద్దేశంతోనే సేవా సంస్థలు ఫౌండేషన్లు ట్రస్టులు సోషల్ ఆక్టివ్ మ్యారేజ్ బ్యూరో ఇన్స్టిట్యూట్ కు గవర్నమెంట్ టీచర్స్  ఆర్టిస్టులు సింగర్స్ యాక్టర్స్ డైరెక్షన్ వారు వివిధ రంగాల సేవ సంస్థలు పనిచేసే వారికి  ఈ సంస్థ ద్వారా  వారి గుర్తింపువడానికి ఈ అవార్డ్స్ ప్రధానమంత్రి చేస్తున్నాం.

About Author