NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తుల కొరకు నీటి ఎద్దటి లేకుండా సౌకర్యాలు: మేడేపల్లి విజయరాజు…

1 min read

కౌతాళం , న్యూస్ నేడు   : మండల పరిధిలో  ప్రసిద్ధి క్షేత్రమైన ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఆవరణంలో డిప్యూటీ కమీషనర్ మేడేపల్లి విజయరాజు  ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా దేవస్థానమునకు విచ్చేయు ఆంధ్ర కర్ణాటక భక్తులకు  చలివేంద్రంలో త్రాగునీటి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు, ఉపప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, దేవస్థానం పర్యవేక్షకులు మరియు కార్యాలయం తదితరులు సిబ్బంది పాల్గొనియున్నారు.

About Author