PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి ఫరూక్ ను కలిసిన రబ్బాని బ్రదర్స్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను ఆల్-హజ్-హాజీ- మహబూబ్ సాహెబ్(రబ్బానీ గ్రూప్స్ అధినేత)మరియు రబ్బాని బ్రదర్స్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఫరూక్ మంత్రి అయిన తర్వాత నంద్యాల పట్టణానికి మొదటి సారిగా ఆయన నంద్యాల పట్టణానికి వచ్చారు. ఆయనకు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం లోని టిడిపి శ్రేణులు ఆయనకు పోలబోకెలు శాలువాలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంగళవారం ఉదయం  నంద్యాలలో మంత్రి నివాసంలో నందికొట్కూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని,2వ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, అబ్దుల్ రహిమాన్,ముజబుర్ రహిమాన్,నాయక్,ముజీబ్,రసూల్,పసుల శ్రీనివాసులు నాయుడు,రియాజ్,అబ్బాస్, ఆఫ్రిద్,మాబాష మంత్ర కి పూలబాకెలు అందజేస్తూ శాలువాలతో ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కాసేపు రబ్బాని బ్రదర్స్ మంత్రితోముచ్చటించారు.ప్రస్తుతం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లగా నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి రబ్బానీ బ్రదర్స్ కు చెప్పారు.

About Author