NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడి ఏరియా ఆసుపత్రికి పదిలక్షల విలువైన వైద్య సామాగ్రి అందజేత

1 min read

పాల్గొన్న కూటమి,నాయకులు వైద్య సిబ్బంది,స్థానిక ప్రజలు

ఎంపీ పుట్టామహేష్ ,ఎమ్మెల్యే సొంగ రోషన్ కృషి అభినందనీయం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : చింతలపూడి పట్టణం లో ఏరియా హాస్పిటల్ నందు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ , చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్  కృషి ద్వారా చింతలపూడి ఏరియా హాస్పిటల్ కి 10 లక్షల రూపాయల విలువైన వైద్య సామగ్రి పరికరాలు రావడం జరిగింది, ఈ సామాగ్రి ని  పార్లమెంట్ సభ్యులు మరియు శాసన సభ్యులు కలిసి హాస్పిటల్ సూపరింటెండెంట్ కి అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో  కూటమి నాయకులు,కార్యకర్తలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *