ఆదోని లో అవిశ్వాస తీర్మానం వైసిపి కే దక్కింది
1 min read
ఆదోని ,న్యూస్ నేడు: ఉత్కంఠం రేపుతూ ఆదోని ప్రజలు నియోజకవర్గ ప్రజలు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపిలోకి వెళ్లినటువంటి వైసిపి కౌన్సిలర్. వసీం. తిరిగి వైసిపి లోకి రావడంతో ఊపందుకుంది. 35 మంది కౌన్సిలర్లు మద్దతుతో ఈరోజు ఆదోని మున్సిపాలిటీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో ప్రలోభాలకు వైసీపీ కౌన్సిలర్లను. బిజెపి పార్టీ వాళ్లు ప్రలోభాలకు గురిచేసిన. పట్టు విడవని విక్రమార్కుల్లాగా. 35 మంది కౌన్సిలర్లు వైసీపీ నుండి నిలబడి గర్వకారణం. ఎట్టకేలకు ఈరోజు ఆదోని మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వైసిపి కే దక్కింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉత్సాహం నింపడానికి ధైర్యం ఇవ్వడానికి. వైసీపీ కర్నూలు ఇంచార్జ్ ఎస్వీ మోహన్ రెడ్డి. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి. మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీలో సంబరాలు అంబరాన్ని అంటాయి . ఎంతో పగడ్బందీగా పోలీస్ బందోబస్తు. ఎటువంటి అవాంఛనీయాలు సంఘటనలు జరగకుండా. డీఎస్పీ దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అతి త్వరలో ఆదోని మున్సిపాలిటీ చైర్మన్గా. త్వరలోనే అధికార ప్రకటన చేస్తామని తెలిపారు.
