సబ్సిడి పై వ్యవసాయ పరికరాలు రైతులకు పంపిణీ
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: గురువారం హోళగుంద మండలంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ. ఆనంద్ లోకదళ్ మరియు టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య అధ్వర్యంలో సబ్సిడి పై వ్యవసాయ పరికరాలు పవర్ స్పేయర్స్ –12 (పవర్ స్పేయర్స్ –12 ఈ బాటరీ స్పేయర్స్ -3] అమౌంట్ కట్టిన రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాక్టర్ సామన్లు, Rotavalors, పవర్ వీడర్స్, బుమ్ స్పేయర్స్ కావలసిన రైతులు మండల వ్యవసాయ అధికారి వారిని/ మీ గ్రామ ఆర్ఎస్కే సిబ్బందిని సంప్రదించాలని తేలియచేశారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు ఎర్రిస్వామి, పంపాపతి, సూభాన్, చిదానంద, ప్రసాద్, దిద్ది వేంకటేష్, తోక వేంకటేష్, మొయిన్, సాయిబేష్, వీరన్న గౌడ మిగత నాయకులు మరియు ప్రజాప్రతినిధులు అండ్ రైతులు పాల్గొన్నారు. ఏఈఓ, విరుపాక్షి, వాస్ – మరిశ్రీ, రమణ నాయిక్, మణిశంకర్, పవన్ సాయి క్రిష్ణ, రాజు నాయిక్ ఎంపెన్స్ – నరసింహా, ఉత్తర్ కుమార్, యూసఫ్, రాజేశ్వరి పాల్గొన్నారు.