భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: భవిష్యత్తులో కష్టపడి చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ . శామ్యూల్ పాల్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు ఇటీవల ఇంటర్ మెడిటేట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వారికి చదువు చెప్పి ఇంతటి విజయాన్ని సాధించేందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు కస్తూర్బా బాలిక విద్యాలయ ప్రిన్సిపల్స్ కు సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఘనంగా సత్కరించారు.