శ్రీ సుంకులమ్మ.. మారెమ్మ దేవి దేవర కు ఎమ్మెల్యే హాజరు…
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం మాచనూరు గ్రామంలో దళవాయి బ్రదర్స్ పోతప్ప మరియు సుంకన్న నిర్వహించిన శ్రీ సుంకులమ్మ దేవి మరియు మారెమ్మ దేవి దేవర కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా హజురైనా ఆలూరు_నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి, కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వైసీపీ, నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
