PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్​ సలహా… ముందుకొచ్చిన యువకులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : పట్టణంలోని టౌన్ బోస్ నగర్ కి చెందిన చిన్నక్క అనే గర్భిణీకి (B+) రక్తం అవసరం కాగా ఆమె కుటుంబీకులు హెల్పింగ్ హాండ్స్ సొసైటీ చైర్మన్​ ,బ్లడ్ నేషనల్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్​ను సంప్రదించారు. ఇందుకు స్పందించిన ఆయన సంతోష్​, ఖాజా అనే యువకులతో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షాహీల్ మరియు కమిటీ సభ్యలు ఆసిఫ్,నాగార్జున, సన్నీ,ప్రతాప్,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

About Author