NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వడ దెబ్బ తగిలి వ్యక్తి మృతి…

1 min read

ఆలూరు , న్యూస్ నేడు : ఆలూరు మండల కేంద్రంలో నిన్నటి రోజున వాటర్ మ్యాన్ ఎస్ బి ఈరన్న వడ దెబ్బ తగిలి మరణించడం జరిగింది,ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఎస్​బి ఈరన్న కు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది,ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.

About Author