అధికారులు స్పందించి రోడ్డుని పాడు చేయకుండా చర్యలు తీసుకోవాలి
1 min read

హొళగుంద, న్యూస్ నేడు : హోళగుంద మండల పరిధిలోని పెద్దహ్యట గ్రామం నీకి కొన్ని ఈవేళ తరబడి రోడ్డు లేకున్నందుకు చాలా అవస్థలు పడుతున్నటువంటి గ్రామం హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి బి.మారెప్ప మాట్లాడుతూ ఆ గ్రామానికి సంవత్సరం కిందట తారు రోడ్డు వేయించడం జరిగింది. ఇప్పుడు ఏమో రైతులు తమ పొలాలు పక్కన ఉన్నందున గ్రావెల్ మొత్తం తొలగించడం జరుగుతుంది .సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుని పాడు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.



