NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాటర్ స్కీమ్ నిర్వహణ టెండర్ వర్క్ పనులు ప్రారంభం

1 min read

న్యూస్ నేడు హొళగుంద: హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామ పరిధిలో ఉన్నటువంటి సిపిడబ్లుఎస్​ వాటర్ స్కీమ్ నిర్వహణ యొక్క టెండర్ వర్క్ పనులు ను పొందిన శ్రీ బి. వీరసేన రెడ్డి  ఈ రోజు ఉదయం గ్రామ పెద్దలు, మరియు టీడీపీ , కూటమి నాయకులు ను ఆహ్వానించి పూజా కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించడం ఈ కార్యక్రమం లో టీడీపీ మండల యువనాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, ముత్యాల రెడ్డి,విజయ్ రెడ్డి, రామలింగారెడ్డి, కరెంట్ వీరసేన రెడ్డి, ఎంపిటిసి ఉరుకుందప్ప, సర్పంచ్ మామ నర్సప్ప, ఉప సర్పంచ్ సవారప్ప,మరియు కురువ పంపన్న, కాళప్ప, గోపాల్,శేక్షవాలి, శీను, మాణిక్య, శేఖర్, కరెంట్ సవారి, శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.

About Author