NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లా టిడిపి అభ్యర్థులు పి తిక్క రెడ్డి  జన్మదిన వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కరెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ , మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, మీనాక్షి నాయుడు వీరభద్ర గౌడ్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్,ఎమ్మెల్యేలు,జయ నాగేశ్వర్ రెడ్డి ,కేఏ శ్యామ్ కుమార్, దస్తగిరి, రాఘవేంద్ర రెడ్డి, తుగ్గలి నాగేంద్ర, వహీద్, కే నాగేంద్ర, పి రవికుమార్, పుల్లయ్యచౌదరి, ముంతాజ్ బేగం ,హనుమంతరావు చౌదరి, పద్మలత రెడ్డి, పాల్గొన్నారు .పార్టీ కార్యాలయంలో పాల్గొన్న కార్యక్రమంలో ముందుగా శాలువాలు పూలమాలలతో సన్మానించారు, ఒకరికొకరు కేక్ తినిపించి అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో జయం సత్రం రామకృష్ణుడు బాబురావు , బజార,న్న ప్రవీణ్ విజయ్ కుమార్,వెంకట్, రాములు బాల వెంకటేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కృష్ణుడు, బేతం కృష్ణుడు,చంద్రకాంత్ మొదలగువారు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author