NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాసేవ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

1 min read

న్యూస్ నేడు ఆలూరు:  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీనారా చంద్రబాబు నాయుడు  ప్రతి శుక్రవారం ప్రజాసమసస్యల పరిస్కారం కోసం చేపట్టిన గ్రీవిన్స్ కార్యక్రమంలో భాగంగా.ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జి వర్యులు.బి.వీరభధ్రగౌడ్  ఆలూరు తాలూకా టిడిపి ఆఫీసులో ప్రజలనుండి అర్జీలను స్వీకరిస్తూ వారివారి సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆలూరు తాలూకా ఆరు మండలాలకు చెందిన ప్రజలు ,ఆయా మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియు తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,అలాగే తెలుగుయువత,ఐ టిడిపి,  టియన్​ఎస్​ఎఫ్​, టియన్​టియుసి, టిడిపి శోషల్ మీడియా అలాగే టిడిపి అనుబంధ సంఘాల నాయకులు,మండల యూత్ నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author