NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లకు తక్షణమే వేతనం వేయాలి

1 min read

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

న్యూస్ నేడు ఆలూరు:  ఆలూరు మండల కేంద్రంలో  అర్​అండ్​బి  గెస్ట్ లో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతు..జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లకు 18 నెలలా  వేతనం తక్షణమే విడుదల చేయాలి.15th ఫైనాన్స్ నిధులను కూటమి ప్రభుత్వం ఏమి చేసిందే తెలియదు.సర్పంచ్ లకు నిధులు ఇస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.గ్రామాలలో త్రాగునిటీ సమస్య ఎవరు తీర్చాలి? అని కూటమి ప్రభుత్వం పైన పైర్ అయ్యారు.ఈకార్యక్రమం వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author