NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

1 min read

:ఎంపీడీవో శ్రీనివాసరావు

ప్యాపిలి, న్యూస్​ నేడు:  నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవమునకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు.ఈసందర్భంగా శుక్రవారం ఓప్రకటనలో ఆయన తెలుపుతూ శనివారము అంతర్జాతీయ యోగ దినోత్సవము సందర్భముగా ప్యాపీలి పట్టణంలోని  బాలికల  పాఠశాల ఆవరణమునందు ఉదయం 07.00 గంటల నుండి 8.00 గంటల వరకు ఏర్పాటు చేసినట్లు  ఆయన తెలిపారు.

About Author