NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర విద్యాసంస్థల్లో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగరంలోని రవీంద్ర విద్యాసంస్థల్లో నేడు అంతర్జాతీయ పదకొండవ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్రకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.1). అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలలో రవీంద్రా విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య  పాల్గొన్నారు.2)రవీంద్ర జూనియర్ కళాశాల లో అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ ,3) జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ జివిఎం మోహన్ కుమార్ , ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు,4) రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ కె.యి.శ్రీనివాసమూర్తి , 5) రిడ్జ్ పాఠశాలలో సీఈఓ గోపీనాథ్ , డీన్ రాజేంద్రన్ , 6)రవీంద్ర గ్లోబల్ స్కూల్లో సీఈవో వంశీధర్  ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం  పాల్గొని యోగాసనాలు వేసి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

About Author