NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పందించిన పంచాయతీ కార్యదర్శి

1 min read

కౌతాళం  న్యూస్ న్యూస్​ నేడు : మండల కేంద్రమైనటువంటి  13 వ వార్డు  లైన్ నందు 23 వ తేదీన ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చిన వినతి మేరకు వెంటనే సమస్యను  24 గంటలలో సర్పంచ్ పాల్ దినకర్ మరియు పంచాయతీ కార్యదర్శి జి. ప్రకాశ్ ఆధ్వరంలో పైప్ లైన్ రిపేరు చేసి నీటి సరఫరా చేయడం జరిగింది.

About Author