కర్నూలు జీజీహెచ్ కు ఏసీ లను విరాళం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ:కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు మెడికవర్ హాస్పిటల్ వారు ముడు ఏసీ లను విరాళంగా అందజేసినట్లు తెలిపారు.ఆసుపత్రికి విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివబాల నగాంజన్, కర్నూలు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్, డా.మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

