NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భవ దినోత్సవం

1 min read

న్యూస్ నేడు హొళగుంద :  ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భవ దినోత్సవం మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ 60 జన్మదినం పత్రికా ప్రకటన 7/07/2025 నా.హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినం మరియు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది  జన్మదిన వేడుకలను ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి హెబ్బటం పకీరప్ప మాదిగ మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు ఎస్ హుసేని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నరసప్ప ఎంపీటీసీ ఉరుకుందప్ప ఉప సర్పంచ్ బి. సవరప్ప. హాజరై వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ  30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడని అన్నారు అలాగే వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ పెంచడానికి పోరాటం చేసిన ఘనత  ఆయనది అన్నారు అలాగే ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సేవలందించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కలప్ప. టిడిపి నాయకులు షేక్షావలి. బి మల్లికార్జున బి కే సువారప్ప పి కృష్ణ. కే.సీనప్ప డ్రైవర్ ఉరుకుందప్ప. మరియు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు బజార్  పెద్ద ఉల్లిగప్ప బుడ్డి రప్ప హెచ్. T హుస్సేన్. హెచ్ రామప్ప. హెచ్ పకీరప్ప ఎస్వీ వెంకటేష్. గర్జప్ప బోరింగ్ సవరప్ప. నగేష్ కాడపుగారి వీరప్ప  గోసంగి నారాయణ. భీమప్ప. అమ్రేష్ సరోజమ్మ  ఉలిగప్ప మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author