NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మర్యాదపూర్వకంగా జిల్లా అధ్యక్షులుని కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

1 min read

పార్టీ బలోపేతానికి సమిష్టి కృషితో పని చేద్దాం

ఏలూరు, న్యూస్​ నేడు:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వర రావు ని మర్యాద పూర్వకంగా కలిసిన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయ ప్రకాష్ (జెపి) అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నెరసు చిరంజీవి,జిల్లా అధికార ప్రతినిధి జాన్ గుర్నాథ్,నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు,దాసరి రమేష్,రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి జిఎంఆర్, యూత్ నాయకులు దాలి వెంకటేశ్,బసవ,సత్యనారాయణ తదితర వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి మనమంతా సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు.

About Author